స‌గం త‌గ్గినా ప‌ట్టించుకోవ‌డం లేదు.. ర‌ష్మిక ప‌రిస్థితి దారుణం!

రష్మిక మందన్నా.‌. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో రష్మిక ఒకటి. పుష్ప విడుదల తర్వాత ర‌ష్మికకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తక్కింది. దాంతో సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది. రెమ్యున‌రేష‌న్ ను కూడా భారీగా పెంచేసి నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపించింది. అయితే అలాంటి తరుణంలోనే రష్మిక వరుస వివాదాల్లో చిక్కుకుంది. […]

చ‌ర‌ణ్ అలాంటి వాడే.. ఆ అనుభ‌వాన్ని మ‌ర‌చిపోలేను.. కియారా షాకింగ్ కామెంట్స్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ జంట‌గా ప్ర‌స్తుతం `ఆర్సీ 15` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, శ్రీకాంత్, సునీల్, జయరాం తదితరులు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ యాభై శాతం కంప్లీట్ […]

పెళ్లి కాకుండానే త‌ల్లి అయిన శ్రీ‌లీల‌.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డలకు తలైంది. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో ఎంత బిజీ హీరోయిన్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది రెండు సినిమాలే అయినా యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. దాంతో ఈ బ్యూటీ ఇటు యంగ్ హీరోలకే కాకుండా అటు స్టార్ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడు శ్రీ‌లీల చేతిలో దాదాపు […]

ఏడాదికే శ్రీ‌లీల ఇంత బిజీగా మార‌డానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్‌ బ్యూటీ శ్రీలీల చేతినిండా ప్రాజెక్టులపై ఎంత బిజీగా మారిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయమై ఏడాదే అయింది. చేసింది కూడా రెండే సినిమాలు. కానీ యంగ్ హీరోలకే కాకుండా స్టార్ హీరోలకు కూడా శ్రీ‌లీల‌ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడు శ్రీలీల‌ చేతిలో దాదాపు పది చిత్రాలు ఉన్నాయి. అయితే వచ్చిన ఏడాదికే శ్రీ‌లీల ఇంత బిజీగా మారడానికి ఓ స్టార్ హీరో కారణమని […]

ఏంటీ.. వ‌ర‌ల‌క్ష్మి జైలుకు వెళ్లిందా..? వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. మొదట హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. అలాగే సహాయక పాత్రలు పోషిస్తూ సౌత్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్ర‌ల‌ను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా వరలక్ష్మికి సంబంధించి ఓ సంచలన నిజం వెలుగులోకి […]

ఆ ఒక్క త‌ప్పుతో కెరీర్ ను నాశ‌నం చేసుకుంటున్న అనుప‌మ‌.. ఫ్యాన్స్ వ‌ర్రీ!?

గత కొన్ని నెలల నుంచి సరైన హిట్‌ లేక సతమతం అవుతున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్‌.. గత ఏడాది అదరగొట్టేసింది. కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ ఫ్లై చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని దుమ్ము దుమారం రేపింది. దీంతో అనుపమ స్టార్ హీరోయిన్ గా వరుస ఆఫర్లతో చక్రం తిప్పుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం ఈ మలయాల కుట్టి తెలుగులో `డీజే టిల్లు స్క్వేర్‌` […]

వీరాభిమాని మృతి.. సాయి ధ‌ర‌మ్ తేజ్ చేసిన ప‌నికి నెటిజ‌న్లు ఫిదా!

మెగా మేన‌ల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్ వీరాభిమానుల్లో ఒక‌రు నిన్న మృతి చెందాడు. భీమ‌వ‌రం సాయిధరమ్‌ తేజ్‌ ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్‌ అయిన రావురి పండు గుండెపోటుతో మరణించాడు. పండు వయసు 28 ఏళ్ళు మాత్రమే. క్రికెట్‌ ఆడుతుండగా హార్ట్ స్ట్రోక్ రావ‌డంతో.. చిన్న‌వ‌య‌సులోనే త‌న‌వు చాలించాడు. ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్ స్పందిస్తూ.. `రావూరి పండు అకాల మరణం మనసుకి చాలా బాధ కలిగిస్తుంది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి` అంటూ ట్వీట్ […]

చిరంజీవికి ఘోర అవ‌మానం.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది పాపం!

మెగాస్టార్ చిరంజీవికి ఘోర అవమానం జరిగింది. ఈ ఏడాదిని చిరంజీవి `వాల్తేరు వీరయ్య` హిట్ తో ఘ‌నంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రీసెంట్గా అత్యధిక సెంటర్స్ లో 50 రోజుల‌ను కూడా పూర్తి […]

`పుష్ప 2` త‌ర్వాత ఆ డైరెక్ట‌ర్ కి ఓటేసిన బ‌న్నీ.. వ‌ద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్‌!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన `పుష్ప ది రైజ్‌` ఘ‌న‌ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో భాగాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎర్రచందనం స్మ‌గ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్‌ మీదకు వెళ్ళింది. ఇక‌పోతే ఈ సినిమా అనంతరం బన్నీ నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో ఉంటుందనే చర్చ ఎప్పటినుంచో సాగుతోంది. అయితే బన్నీ తన నెక్స్ట్ […]