నాన్నను పట్టిస్తే 50 లక్షలు.. బాలయ్య పై మోక్షజ్ఞ షాకింగ్ పోస్ట్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎప్పటినుంచో నందమూరి ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ డబ్యూ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. హనుమాన్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మతో.. మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రకటన జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ఆదిలోనే ఎండ్ కార్డ్‌ పడినట్లు తెలుస్తోంది. సినిమాకి కథ నేనే అందిస్తా.. కానీ డైరెక్టర్ గా నా అసిస్టెంట్ వ్యవహరిస్తాడని […]