తాజాగా సినీ ప్రముఖులంత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మీటింగ్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలిసి నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో పాటు.. ప్రముఖ ప్రొడ్యూసర్లు సురేష్ బాబు, అల్లు అరవింద్.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, రాఘవేంద్ర రావు లాంటి వారంతా ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అయితే హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా […]