టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఎం.ఎం. రత్నంకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం నిర్మాతగానే కాకుండా.. గీత రచయితగా, రచయితగా, డైరెక్టర్గా ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటుకున్న ఎం.ఎం. రత్నం తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1953 ఫిబ్రవరి 4న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించిన ఆయన.. సినిమాపై ఉన్న అమితమైన ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో కష్టాల తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ భారతీయ సినీ దిగ్గజాలలో ఒకరిగా […]