ఆ స్టార్ హీరోకు ఊటీలో హోటల్.. అటువైపు వెళ్ళాలన్నా భయమేసేది.. మీనా షాకింగ్ కామెంట్స్..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనాకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మ‌డు.. తర్వాత హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒకానొక దశలో ఒకేరోజు మూడు, నాలుగు సినిమాల షూట్లకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి మీనా బాలీవుడ్‌లో మాత్రం.. కేవలం పర్దా […]

బోనీక‌పూర్ కంటే శ్రీదేవిని ముందు పెళ్లాడుకోవాల‌ని చూసిన టాలీవుడ్ హీరోలు వీళ్ళే ..!

అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన అందంతోనే కాకుండా నటనతో కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కేవలం తెలుగులోనే మూడు తరాలకు సంబంధించిన హీరోలతో నటించి తానేంటో నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల సినిమాలలో కూడా నటించింది. ఏ సినీ ఇండస్ట్రీలో కూడా హీరోకి హీరోయిన్ సమానంగా పోటీ ఇవ్వలేని సందర్భాలలో కూడా హీరోలకు ఈమె […]