అతి లేదు.. అతిశ‌య‌మూ లేదు.. అదే ‘ మంత్రి ర‌జ‌నీ ‘ రాజ‌కీయం..!

రాజ‌కీయాల్లో నాయ‌కులు చాలా మందే ఉన్నారు. కానీ, అతి చేసే నాయ‌కులు.. అతిశ‌యంగా వ్య‌వ‌హరిం చే నాయ‌కులు మెండుగా క‌నిపిస్తారు. దీనివ‌ల్ల స‌దరు నాయ‌కులు ఎదిగారా? ఎదుగుతున్నారా? అనే విష‌యాలు ప‌క్క‌న పెడితే.. పుంజుకోవ‌డంలో మాత్రం వెనుక‌బ‌డుతున్నారు. ఈ రెండు విష‌యాల‌ను చూసుకుంటే వైసీపీ నుంచి గుంటూరు వెస్ట్‌లో బ‌రిలో ఉన్న మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ.. భిన్నంగా క‌నిపిస్తారు. ఆమె రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది 2019కి ముందే అయినా.. ఎంతో మంది సీనియ‌ర్ల‌కు భిన్నంగా ఆమె రాజకీయాలు చేస్తార‌నే […]