‘ టాక్ ఆఫ్ ది టౌన్‌ ‘గా రష్మిక రెక్కల కార్.. కాస్ట్ తెలిస్తే కళ్ళు జిగేల్ అనాల్సిందే..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో మంచి సక్సెస్ రేట్ ఉన్న స్టార్ హీరోయిన్గా రష్మిక మందన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కు ఛ‌ల్లో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ‌.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ ను దక్కించుకుంది. కాగా రష్మిక కెరీర్ మలుపు తిరగడానికి ప్రధాన కారణం పుష్ప మూవీ అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన […]