టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ.. పాన్ ఇండియన్ మూవీ మీరాయ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాకు సాలిడ్ సక్సెస్ లభించింది. ఇక సినిమా రిలీజై నిన్నటితో పది రోజులను కంప్లీట్ చేసుకుని ఇప్పటికి సక్సెస్ఫుల్గా థియేటర్లలో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే.. మీరాయి 10 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వైరల్ గా […]