ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న సివరపల్లి, గాంధీ తాత చెట్టు రెండు సినిమాలు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా సివరపల్లి వెబ్ సిరీస్‌లో హీరోగా.. గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్‌గా రెండు పాత్రల్లోనూ నటించి ఒకేరోజు వచ్చిన ఈ రెండు సినిమాలతోను ఆడియన్స్‌ను మెప్పించాడు. బాలీవుడ్‌లో హీరో రాజ్ కుమార్ రావ్.. మలియాళ హీరో ఫాహద్ ఫజిల్ బాటలో వైవిధ్యమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ రాణిస్తున్న రాగ్ […]