తారక్‌తో పాటు.. చిరుతోను ఆ స్టార్ విల‌న్‌కు వైర‌మే… ఆ మూవీ టూ వ‌ర‌స్ట్ అని కామెంట్స్‌..!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అంచలంచలంచ‌లుగా ఎదుగుతూ మెగాస్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. దాదాపు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు అవుతున్నా.. తెలుగులోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్న మెగాస్టార్ కెరీర్‌లోను.. ఎన్నోసార్లు బ్రేక్ పడ్డాయి. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే సాధారణంగా సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న వారెవరు స్టార్ హీరో సినిమాలు బాగోలేదని చెప్పారు. అది వివాద స్ప‌ద‌మౌతుందని ఆలోచిస్తారు. అలాంటిది ఒక సీనియర్ స్టార్ విలన్ మాత్రం […]