ఆగస్టు 22 నా పుట్టినరోజు అయితే.. సెప్టెంబర్ 22 నటుడిగా నా పుట్టినరోజు.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్..!

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి వచ్చి 43 సంవత్సరాలు పూర్తయింది. 1978 సెప్టెంబర్ 22న చిరంజీవి నటించిన తొలి సినిమా ప్రాణం ఖరీదు సినిమా విడుదలైంది. ఈ సినిమాకంటే ముందే చిరంజీవి నటించిన పునాది రాళ్లు సినిమా ప్రారంభమైనప్పటికీ..ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. దీంతో ఈ సినిమానే చిరంజీవి మొదటి సినిమాగా నిలిచింది. ఖైదీ సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవి రెండు దశాబ్దాలకు పైగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. ఇప్పటివరకు చిరంజీవి 151 […]