నేడు మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలో లక్షలాదిమంది అభిమానులతో పాటు టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీస్ కూడా ఆయనకు గ్రాండ్ లెవెల్ లో విషెస్ తెలియజేశారు. మెగా ఫ్యామిలీ అయితే మెగాస్టార్ తో ఉన్న అనుబంధాలను నెమరు వేసుకుంటూ వారితో కలిసి దిగిన ఫోటోలను వారితో ఉన్న స్వీట్ మెమరీస్ సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అయితే ఇలాంటి క్రమంలో చిరంజీవికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ […]