పవన్ కళ్యాణ్ కోసం 600 కి.మీ ప్రయాణం చేసిన అభిమాని..!

బాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఈయన ఎంతోమంది అభిమానులను కూడగట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఎంత సందడిగా ఉంటుందో మనందరికీ తెలుసు. అంతేకాకుండా కరోనా బారిన పడిన పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. అయితే తాజాగా ఒక అభిమాని పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని సైకిల్ యాత్ర ద్వారా తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ త్వరగా కొలుకుంటే, కర్నూల్ నుంచి 600 కిలోమీటర్లు ప్రముఖ […]