” విశ్వంభర ” కోసం ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మేకర్స్.. వ‌ర్కౌట్‌ అయితే బొమ్మ బ్లాక్ బస్టరే.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక.. మెగాస్టార్ సినిమా అంటే ఆడియన్స్ ఆయన నుంచి అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. రొమాన్స్, సాంగ్స్ , డ్యాన్స్, ఫైట్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ అన్నింటిని మించిన ఫ‌న్‌ ఉండాలనుకుంటారు. అప్పుడే సినిమాను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలోనే కమర్షియల్‌గా ఆడియ‌న్స్‌ను ఆక‌ట్ట‌కుని మెగాస్టార్‌గా తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. కాగా.. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత.. ఊహించిన […]