మెగా మామ అల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘వినోదయ సీతమ్’కు రీమేక్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రముఖ నటుడు సముద్రఖని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం శరవేగంగా […]