“యస్..నేను మెగా భజన చేస్తున్న..” దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన గెటప్ శ్రీను..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయిన లిస్ట్ లో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ టైం లో గెటప్ శ్రీను మెగా భజన చేశాడని ..మాటకు ముందు చిరంజీవి.. మాటకు తర్వాత చిరంజీవి అంటూ ఆయన్ను ఓ రేంజ్ లో పొగిడేసారని జనాలు విపరీతంగా ఆడేసుకున్నారు. ఈ క్రమంలోని రీసెంట్గా ఓ స్కిట్ లో భాగంగా అలాంటి వాళ్లకు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చాడు […]