టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఏడుపాదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఐదు దశాబ్దల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు చిరు. ఇక.. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందునున్న ఈ సినిమాతో వింటేజ్ చిరును మళ్ళీ చూడబోతున్నామని అనిల్ రావిపూడి క్లారిటీ […]
Tag: Mega 157 updates
చిరు – అనిల్ కాంబో.. నయన్ డిమాండ్ కు మేకర్స్ మైండ్ బ్లాక్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మెగా 157 రన్నింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఇక చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వింటేజ్ చిరుని ఆడియన్స్‌కు చూపిస్తూ ఎంటర్టైన్ చేస్తానని అనిల్ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి చాలా […]