చిరు మూవీ కోసం న‌య‌న్ అలాంటి ప‌నీ.. అనీల్ ఎలా ఒప్పించాడంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్‌లో 157వ‌ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాల్లో వింటేజ్‌ చిరును చూడబోతున్నామని అనిల్ ఇప్పటికే రివీల్ చేశాడు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్‌ నెలకొంది. అయితే.. ఈ సినిమాకు నయనతార హీరోయిన్గా ఒప్పుకోవడమే కాదు.. ప్రమోషన్స్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. న‌య‌న్‌ని ఓ సినిమాకు ఒప్పించ‌డం ఈజీ. […]