మీసాల పిల్ల క్రేజీ రికార్డ్.. టాప్ ట్రెండింగ్ లో సాంగ్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఫ్యామిలీ కామిడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరిగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో ఆడియన్స్‌ను పలకరించిన అనిల్ రావిపూడి.. వెంకీ ఖాతాలో భారీ బ్లాస్టర్ చేరేలా చేశాడు. ఇప్పుడు.. మరోసారి సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాను రిలీజ్ […]