టాలీవుడ్ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరికి ప్రత్యేక పరచయాలు అవసరం లేదు. 2017లో మిస్ ఐఎంఏ పోటీల్లో పాల్గొని సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రజెంట్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకుపోతుంది. సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచట వాహనంలో నిలపరాదు మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు.. తర్వాత కొంతకాలానికి రవితేజ సరసన కిలాడి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. దీంతో.. అడపాదడప సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. హిట్ 2 […]

