ఇన్నాళ్లు ఆ రైటర్ పైన ఆధారపడ్డ త్రివిక్రమ్.. తను లేకపోవడంతో గురూజీ పరేషాన్..

టాలీవుడ్ లో త్రివిక్ర‌మ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట రైటర్ గా నువ్వు నాకు నచ్చావు, చిరునవ్వుతో, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి హిట్ కంటెంట్లను అందించిన ఈయన.. తర్వాత డైరెక్టర్గా మారి నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖ‌లేజా లాంటి సినిమాలను తెర‌కెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాలన్నింటికీ కథలను కూడా తానే రాసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ రాసే ప్రతి కథలోను డైలాగులు అద్భుతంగా ఉంటాయి అనే ఇమేజ్ ప్రేక్షకుల్లో ఉంది. ఆ […]