ఐకాన్ స్టార్ కాదు.. ఆ స్టార్ హీరో తో త్రివిక్రమ్ మూవీ.. గురూజీ మాస్టర్ ప్లాన్ అదుర్స్..

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా నటించబోతున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్ఆఫ్‌సత్యమూర్తి, అలవైకుంఠపురం లో ఈ మూడు సినిమాలు రిలీజై హ్యాట్రిక్‌ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబోలో నాలుగో సినిమా కూడా ఓకే చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. ముందు త్రివిక్రమ్ తో సినిమా అనుకున్న ఇప్పుడు అట్లీతో […]