టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా.. మాస్ జాతరా సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఇక సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా మెరవడం.. ధమాకా కాంబో రిపీట్ కావడంతో.. సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన క్రేజ్ దక్కించుకుంది. కచ్చితంగా సినిమా మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని అభిమానులంతా భావించారు. కానీ.. ఆ రేంజ్‌లో మూవీ అస్సలు లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. రవితేజ మొదటి నుంచి సినిమాలు తీయడం మాత్రమే తన పని అని.. రిజల్ట్ ఆడియన్స్ చేతిలోనే […]
Tag: mass Jatra
శ్రీలీలను మాస్ జాతర గట్టెక్కిస్తుందా.. ఏం జరగనుంది..?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తెలుగులో ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వెంట వెంటనే వరుస సినిమాలో నటిస్తూ బిజీ అయిన ఈ అమ్మడు.. నటించిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటించి హిట్ అయినా.. ఆ క్రెడిట్ అంత మహేష్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాలో […]


