మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన్న కాంబినేషన్‌లో విలేజి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌గా పెద్తి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా మెరవనుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు త్రిపాఠీ, సత్య తదితరులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ పనిచేస్తుండడం మరో హైలెట్. ఇప్పటికే.. […]

