హీరోగా మారిన రావు రమేష్.. ప్రేక్షకుడికి టార్చర్‌యే??

  ప్రస్తుతం జనాలు సినిమాలో రొటీన్ కథలను ఇష్టపడడం లేదు. ఎక్కువగా కొత్తదనం కోరుకుంటున్నారు. ఏదైనా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా అయితేనే ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తున్నారు. అయితే ఉన్న హీరోలు సరిపోనట్లు ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్‌లు హీరోలుగా మారుతున్నారు. సీనియర్ నటుడిగా చాలా సినిమాలలో తండ్రి, విలన్, మామ లాంటి పాత్రలు పోషించిన రావు రమేష్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.   “మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం” అనే సినిమాలో రావు రమేష్ […]