రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రాజాసాబ్. రొమాంటిక్ కామెడీ థ్రిలర్‌గా రూపొందుతున్న ఈ తెలుగు సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. రాజాసాబ్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 5న ఆడియన్స్‌ను పలకరించ నుంది. ఇక ఈ సినిమా టీజర్ జూన్ 16న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్ మొదటిసారి హారర్ జానర్ లో నటిస్తున్నాడు. అది […]