టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ రాజాసాబ్. ఈ సినిమా నుంచి కొద్ది గంటల క్రితం టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్న మారుతి.. సినిమా రన్ టైం గురించి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా.. లేదా.. అనే విషయాన్ని కూడా ఆయన అభిమానులతో పంచుకున్నాడు. ప్రభాస్‌తో మొదటిసారి ఈ […]