ప్రేమ పెళ్లి పై స్పందించిన అఖిల్.. షాక్ లో ఫ్యాన్స్..!!

ఏజెంట్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్. ప్రస్తుతం సీసీఎల్ క్రికెట్ మోత మోగిస్తున్నారు సిసిఎల్ కోసం ప్రాక్టీస్ లో ఉన్న అఖిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అఖిల్ మాట్లాడుతూ వీళ్ళందరూ నాకు ప్లేయర్స్ గా కాకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు. స్కూల్లో ఓపక్క క్లాసులు జరుగుతూ ఉంటే వెళ్లి క్రికెట్ ఆడే వాళ్ళము ఇలా చాలాసార్లు దొరికాము అంటూ తెలియజేశారు.. అఖిల్ క్రికెట్ ఆడే సమయంలో ఎన్నో […]

యాంకర్ రవి పెళ్లి విషయాన్ని.. గుప్తంగా దాచడానికి అదే కారణమా..!!

తెలుగు బుల్లితెరపై ఎంతోమంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నప్పటికీ.. యాంకర్ రవికు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. అయితే మెయిల్ యాంకర్ గా అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించారు. యాంకర్ గా ఇండస్ట్రీలోకి రవి ఎన్నో కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించారు. ముఖ్యంగా రవి ,లాస్య కలిసి చేసేటువంటి ఎటువంటి కార్యక్రమాలు ఏమైనా సరే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటూ ఉంటుంది. ఇలా రవి ,లాస్య ఉన్న మధ్య అనుబంధాన్ని చూసి ప్రతి ఒక్కరు […]

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!!

తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి విషయంపై ఎప్పుడు ఏదో ఒక వార్త ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మొదట హీరోయిన్ త్రిషతో లవ్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అది రూమర్ గా మిగలడంతో మళ్లీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారనే వార్తలు వినిపించాయి. […]

త్వరలో స్టార్ హీరో కూతురు వివాహమా..!!

అప్పుడప్పుడు సెలబ్రిటీలకు సంబంధించి తమ వ్యక్తిగత విషయాలను కొన్ని క్లూస్ ద్వారా కొన్ని విషయాలు అప్పుడప్పుడు బయట పడుతూ ఉంటాయి. చాలావరకు ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలలో మాత్రం నేరుగా చెప్పకుండా కొన్ని క్లూస్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అంటే త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నాము అన్నట్లుగా ముందుగానే హింట్ ఇస్తూ ఉంటారు. తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ కూడా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ […]

నాకు ఇప్ప‌టికే చాలా సార్లు పెళ్లి అయింది.. బిగ్ బాంబ్ పేల్చిన‌ త‌మ‌న్నా!

నాకు ఇప్ప‌టికే చాలా సార్లు పెళ్లి అయిందంటూ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా తాజాగా బిగ్ బాంబ్ పేల్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, తమన్నా ప్రేమలో ఉన్నారంటూ గ‌త‌ కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయర్ పార్టీని వీరిద్దరూ జంటగా గోవాలో చేసుకున్నారు. ఆ పార్టీ నుంచి వీరిద్దరి లిప్ లాక్ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేసింది. ఆ తర్వాత పలుమార్లు […]

దానికోసమే ఇంత హడావిడి చేస్తున్న కీర్తి సురేష్..!!

నేను శైలజ సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్.అలా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో నటించి అద్భుతమైన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించిన కీర్తి సురేష్ గ్లామర్ షో విషయంలో మాత్రం కాస్త చూపించడానికి వెనుకడుగు వేస్తూ ఉండేది. కానీ మహేష్ బాబు నటించిన సర్కారు […]

ప‌విత్ర‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన న‌రేష్‌.. ఏమ‌న్నాడంటే?

సీనియ‌ర్ న‌టుడు వీకే నరేష్ ప్ర‌ముఖ న‌టి పవిత్ర లోకేష్ పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్నేళ్ల నుంచి స‌హ‌జీవ‌నం చేస్తున్న ఈ జంట‌.. ఫైన‌ల్ గా మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. `ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ ప‌విత్ర‌న‌రేష్‌` అంటూ ట్విట్ట‌ర్ ద్వారా త‌మ పెళ్లి వీడియోను న‌రేష్‌ పోస్ట్ చేశాడు. దీంతో టాలీవుడ్ లో వీరి పెళ్లి హాట్ టాపిక్ […]

ప‌విత్ర‌తో పెళ్లి చెల్ల‌దా.. న‌రేష్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మేనా..?

ప్రముఖ న‌టుడు వీకే నరేష్ తాజాగా న‌టి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూఇయర్ సందర్భంగా లిప్ లాక్ వీడియోతో అనౌన్స్ చేసిన ఈ జంట.. తాజాగా ప‌విత్ర‌తో న‌రేష్‌ ఏడ‌డుగులు వేశాడు. ఇప్ప‌టికే వీరి పెళ్లి వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అయితే మ‌రోవైపు వీరి పెళ్లి చెల్ల‌దంటూ ప్ర‌చారం ఊపందుకుంది. న‌రేష్ కు ఇది నాల్గువ వివాహం కాగా.. […]

అగ్నిసాక్షిగా ప‌విత్ర‌తో ఏడ‌డుగులు వేసిన న‌రేష్‌.. పెళ్లి వీడియో వైర‌ల్‌!

ప్రముఖ నటులు వీకే నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి పీట‌లెక్కారు. అగ్నిసాక్షిగా ప‌విత్ర‌తో న‌రేష్‌ ఏడ‌డుగులు వేశాడు. కొద్ది రోజుల క్రితం తాము పెళ్లి చేసుకోబోతున్నట్లుగా న్యూఇయర్ సందర్భంగా వీడియోతో అనౌన్స్ చేసిన ఈ జంట.. తాజాగా పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కు దూరంగా ఓ గుడిలో న‌రేష్‌, ప‌విత్ర‌ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని నరేష్, పవిత్ర లోకేష్ ట్విట్టర్ వేదికగా కన్ఫామ్ చేశారు. `ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు.. […]