Tag Archives: maredumilli forest

మ‌ళ్లీ అక్క‌డ‌కు ప‌య‌ణ‌మ‌వుతున్న `పుష్ప‌`రాజ్..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా నటిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. `పుష్ప- ది రైజ్’ అనే టైటిల్‌తో రాబోతోన్న ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ చాలా వ‌ర‌కు మారేడుమిల్లి అడవుల్లోనే జ‌ర‌గ‌గా.. ఇప్పుడు పుష్ప

Read more