మంచు మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మి కి టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నటిగా, నిర్మాతగా, యాంకర్ గా ఇలా అన్ని రంగాలోను రాణించిన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిర్మాతగాను మంచి సినిమాలను తెరకెక్కించింది. అయితే ఆ సినిమాలేవి కమర్సియల్ సక్సెస్ అందుకోలేదు. ఇక పలు టాక్ షోలకు కూడా హోస్ట్గా వ్యవహరించిన ఈ అమ్మడు.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ […]