టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అలా నాగార్జున కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో మన్మధుడు ఒకటి. ఈ సినిమా ఆడియన్స్ లో ఓ ఫీల్ గుడ్ మూవీ గా నిలిచిపోయింది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించేలా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఇప్పటికీ టీవీలో సినిమా వస్తుందంటే చాలు స్క్రీన్ కు అతుక్కుపోయి చూసే ఆడియన్స్ ఎంతోమంది ఉన్నారు. కాగా.. ఈ సినిమాల్లో హీరోయిన్లుగా సోనాలి బింద్రే, […]