మన శంకర వరప్రసాద్ గారు: చిరంజీవి రెమ్యూనరేషన్ లెక్కలివే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. కామెడీ, ఎమోషనల్‌, ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్‌గా నిలిచిన అనీల్ రావిపూడి.. ఈ సినిమాతో వింటేజ్ మెగాస్టార్‌ను మ‌ళ్లీ చూడబోతున్నారు అంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసాడు. ఇక భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాపై.. మెగా అభిమానులతో పాటు సాధర‌ణ‌ ఆడియన్స్ లోను మంచి ఆసక్తి మొదలయింది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన […]