మామిడిపండు ఇష్టంగా తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..?!

చాలామంది ఇష్టంగా తినే ఫ్రూట్స్‌లో మామిడిపండు కూడా ఒకటి. కేవలం వేసవిలో మాత్రమే దొరికే సీజనల్ ఫ్రూట్ కోసం చాలామంది ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇతర పండ్లతో పోలిస్తే రుచిలో మామిడిపండును మించినది మరొకటి ఉండదనడంలో అతిశయోక్తి లేదు. అందుకే వేసవిలో మాత్రమే దొరికే ఈ మామిడి పండ్లను నేరుగా, జ్యూస్ రూపంలో, ముక్కలు చేసుకుని ఇలా రకరకాలుగా తింటూ ఎంజాయ్ చేస్తారు. మామిడిపండు లో ఫాలిక్ యాసిడ్, వీటా కెర‌టీన్‌, కాల్షియం ఇలా అన్ని […]