షాకింగ్ : మంచు ఫ్యామిలీలో మరో వివాదం.. భార్యతో విష్ణు విడాకులు..!

టాలీవుడ్ బడ బ్యాక్గ్రౌండ్.. స్టార్ ఫ్యామిలీస్‌లో మంచు ఫ్యామిలీ కూడా ఒకటి. ఇక ఇటీవల కాలంలో మంచు ఫ్యామిలీ సినీ వార్తల కంటే.. పర్సనల్ వివాదాలతోనే ఎక్కువగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య ఆధిపత్య పోరు ఏ రేంజ్ లో కొనసాగిందో చూశాం. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసులు పెట్టుకునేంతగా వివాదం ముద‌ర‌డంతో.. పోలీసులు వివాదాన్ని స‌ద్ద‌మ‌నిగేలా చేశారు. ఇలాంటి క్రమంలో తాజాగా మంచు విష్ణు […]