టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు పెద్ద పండుగలు మొదలవుతున్నాయి. అందులో ఒకటి నందమూరి నటసింహం అఖండ 2, మరొకటి.. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు. ఈ రెండు సినిమాల మధ్యన బిజినెస్ పరంగా ఇప్పుడు స్ట్రాంగ్ పోటి నెలకొంది. ఇక.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే.. రిలీజ్ […]