సుధీర్ బాబు ‘ మా నాన్న సూపర్ హీరో ‘ రివ్యూ: హిట్టా.. ఫట్టా..?

నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీ ఎమోషన్స్ కేవలం మలయాళ సినిమాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఆవిర్భవించాయి. కొన్ని ఎమోషన్స్ కూడా అద్భుతంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా తెరకెక్కిన సినిమానే మా నాన్న సూపర్ హీరో.. సినిమా అనేకంటే నవల అనడం క‌రెక్ట్ ఏమో. సుధీర్ బాబు తన బ్రాండ్ ఇమేజ్ను పూర్తిగా పక్కన పెట్టి చేసిన‌ ఈ సినిమా చూస్తున్నంత సేపు నవల చదువుతున్న ఫీలింగ్ కలిగింది. ఇంతకీ సుధీర్ బాబు ప్రయత్నం ఫలించిందా.. […]