టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ఆడియన్స్‌లో విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అడప దడప ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వినిపించినా.. ఖచ్చితంగా ఆడియన్స్‌లో మాత్రం మంచి రెస్పాన్స్ ను దక్కించుకుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక.. ఈ సాంగ్ వింటుంటే భార్యాభర్తల మధ్యన మనస్పర్ధల […]
Tag: Mana Sankara Vara Prasad Garu movie
చిరు సినిమాకు నయన్ షాకింగ్ కండిషన్స్.. మేకర్స్‌కు చుక్కలు చూపిస్తుందిగా..!
సౌత్ ఇండియాన్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల రేంజ్‌లో అమ్ముడు ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుని దూసుకుపోతుంది.నాలుగు పదుల వయసులోను.. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా వరస ప్రాజెక్టులలో బిజీబిజీగా గడుపుతుంది. ఇక అమ్మడు ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడానికి కారణం గ్లామర్ మాత్రమే కాదు.. నటన, కథ ఎంచుకునే విధానం, స్క్రీన్ ప్రజెన్స్‌లో సైతం ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే. ఇక చాలాకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఈ […]


