టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్న ఎన్టీఆర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్‌గా బిరుదును సైతం దక్కించుకున్నారు. ఇక నందమూరి హరికృష్ణ వారసత్వంగా సినిమాల్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. త్వరలోనే ఆయన వారసుడుగా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడంటూ న్యూస్ ఇటీవల కాలంలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. మరోసారి తారక్ పొలిటికల్ ఎంట్రీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. […]
Tag: man of masses
విజయ్‌తో బాక్స్ ఆఫీస్ పోటీకి సిద్ధమైన తారక్..!
సంక్రాంతి అంటేనే టాలీవుడ్‌కు పెద్ద పండుగ. ఈ క్రమంలోనే చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు తమ సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. అలా ఈ ఏడాది వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య.. డాకుమారాజ్, రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ సినిమాలతో రంగంలోకి దిగారు. అయితే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్‌గా నిలవగా.. బాలయ్య డాకు మహారాజ్ పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఒక గేమ్ ఛేంజర్ మాత్రమే.. ఆడియన్స్‌ను నిరాశపరిచి.. […]