వాట్.. పవర్ స్టార్ సినిమాలో విలన్‌గా మెగాస్టారా.. ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..!

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అయిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో గతంలో పవన్ కళ్యాణ్ […]