మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా మూవీ విశ్వంభర. అభిమానులంతా ఈ సినిమా కోసం ఎప్పటినుంచో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ అవుతుందని భావించారు. భారీ ట్రోల్స్ జరుగుతున్న క్రమంలో.. మేకర్స్ దీనిపై మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే. కొత్త రిలీజ్ డేట్‌ను ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించింది లేదు. జులై నెలలో రిలీజ్ చేస్తారని వార్త మాత్రం వైరల్ అవుతుంది. అది కూడా.. ఇంకా ఫిక్స్ […]