టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చివరిగా నటించిన కల్కి సక్సస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. దీంతోపాటే కల్కి 2, సలార్ 2, ఫౌజి ఇలా దాదాపు అరడజన్ సినిమాలకు పైగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటిస్తున్నాడు. వీటిలో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న స్పిరిట్ కూడా ఒకటి. ఇప్పటికే సినిమాపై […]