మలైకా అరోరా.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరమా చెప్పండి . ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో “కెవ్వు కేక” లో ఆడి పాడి అలరించింది . ఈ సాంగ్ తో అమ్మడు తెలుగులో కూడా తన అందాలను జనాలకు పరిచయం చేసి హ్యూజ్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ […]