టాలీవుడ్ సూపర్ స్టార్‌గా మహేష్ బాబు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న అంటే నేడు తన 50వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న మహేష్.. ఏజ్ కనిపించకుండా తన గ్లామర్, ఫిట్నెస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ స్టార్ హీరో సినీ ప్రస్థానం, ఆస్తులు విలువలు, రెమ్యూనరేషన్ లెక్కలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్టార్ హీరో కృష్ణ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి మహేష్ చిన్నతనంలోనే ఎంట్రీ ఇచ్చాడు. తన సొంత టాలెంట్‌తో సూపర్ స్టార్ గా […]
Tag: mahesh remunaretion
రాజమౌళి సినిమా కోసం మూడు సంవత్సరాలకు మహేష్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్‌గా తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకోవాలని.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకోవాలని ఆరాటపడుతుంటారు. దానికోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాంటివారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉంటారు. తనదైన నటనతో సత్తా చాటుకుని సూపర్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ఓ పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కాగా జక్కన్న డైరెక్షన్‌లో సినిమా కావడంతో.. ఇప్పటికే ఈ సినిమా పై పాన్ […]