జీవితంలో మళ్ళీ అలాంటి సినిమా చేయను.. డిజాస్టర్ మూవీపై మహేష్ షాకింగ్ రియాక్షన్.. !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల పరంగా ఎలాంటి సక్సెస్ అందుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న మహేష్.. 5 ప‌దుల‌ వయసు దగ్గర పడుతున్నా ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఫిట్నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తన అభినయంతో మెప్పిస్తున్నాడు. ఇక త్వరలోనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు ఓ పాన్ వరల్డ్ మూవీలో న‌టించ‌నున్నాడు. కాగా.. ఇప్పటివరకు తన సినీ […]