ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ప్రతిష్టాత్మకంగా ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ రూపోందిన సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ ఎక్కించేందుకు ప్లాన్ చేసిన జక్కన్న ఇప్పటికే సినిమాస్ షెడ్యూల్ లను సర్వే గంగా పూర్తి చేస్తున్నాడు. తాజాగా రెండు స్కెడ్యూలను పూర్తి చేసిన టీం.. మూడో షెడ్యూల్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే.. ఈ స్కెడ్యూల్ జరగనుంది. అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా మహేష్ రోల్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని సమాచారం. అయితే.. ఇప్పటికే […]
Tag: mahesh babu
బిగ్ షాక్: మహేష్ బాబుకు ఈడి నోటీసులు.. కారణం ఇదే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా మహేష్ కు ఈడి నోటీసులను జారీ చేసింది. ఈ నెల 28 ఉదయం 10:30కు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఈడి పేర్కొంది. సురానా, సాయి సూర్య డెవలపర్స్ మనీ లాండరింగ్ కేసులో ఈయనకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు చక్ రూపంలో రూ.3.5 కోట్లు, లిక్విడ్ క్యాష్ గా రూ.2.5 […]
పుష్ప 2తో సంచలనం సృష్టించిన బన్నీ.. ఆ మ్యాటర్‌లో ప్రభాస్‌ను టచ్ కూడా చేయలేకపోయాడే..!
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ లెక్కలు మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపు అందుకుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ లో అందుకుంటున్నారు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్‌గా పోటీ ప్రారంభమైంది. తెలుగు హీరోలు గొప్ప అంటే.. తమిళ హీరోలే గొప్ప అంటూ.. కాదు హిందీ హీరోలే గొప్ప అంటూ.. వివాదాలు మొదలయ్యాయి. ఇలాంటి క్రమంలోనే ఇండియన్ పాపులర్ యాక్టర్స్ కు సంబంధించిన పోటీ నెలకొంది. ఇందులో […]
మహేష్ నటించిన ఆ మూవీ ఏకంగా ఐదుసార్లు రీ రిలీజ్ అయిందని తెలుసా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న క్రేజ్‌తో ఫ్లాప్ సినిమాలు సైతం రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ.. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. మహేష్ బాబు ను స్టార్ హీరో చేసిన సూపర్ హిట్ మూవీని మాత్రం రీ రిలీజ్లో అసలు ఎవరు చూడడానికి కనీసం ఆసక్తి కూడా చూపడం లేదు. ఏకంగా ఐదుసార్లు రీ రిలీజ్ చేసినా కలెక్షన్లు […]
తల్లితో తన ఫోటోలను షేర్ చేసిన మహేష్.. మిస్ యు అమ్మ అంటూ ఎమోషనల్ పోస్ట్..!
టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రిన్స్‌గా అడుగుపెట్టిన మహేష్ బాబు.. ప్రస్తుతం సూపర్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సినీఈ కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్లను సొంతం చేసుకున్న మహేష్.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్‌లో సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్టులో మహేష్.. బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు తల్లిని గుర్తు […]
మహేష్ నటించిన ఆ మూవీ నేను ఎడిట్ చేస్తే ఇంకా బాగుండేది.. నాగ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో తాను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు నాగ అశ్విన్. చివరిగా ప్రభాస్ కల్కి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుని.. త్వరలోనే కల్కి సిక్వెల్ రూపొందించి మరోసారి బ్లాక్ బస్టర్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా ఒక కాలేజ్ ఈవెంట్లో స్టూడెంట్స్‌తో ముచ్చటించిన నాగ్ అశ్విన్ దర్శకుడిగా తన లైఫ్ ఎక్స్పీరియన్స్లను షేర్ చేసుకున్నాడు. ఓ స్టూడెంట్ ఇండస్ట్రీలో కొనసాగాలంటే ముఖ్యమైనది […]
రాజమౌళి నెక్స్ట్ సినిమాలో ఆ క్రేజీ హీరో.. జాక్ పాట్ కొట్టాడుగా..!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తాను తెరకెకించే ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాడో.. ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో తెలిసింది. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ లెవెల్ లో తిరుగులేని డైరెక్టర్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జక్కన్న.. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29లో బిజీగా గడుపుతున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. బాహుబలితో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఆర్ఆర్ఆర్తో […]
SSMB 29: రాజమౌళి ప్రియాంకనే హీరోయిన్గా చూజ్ చేసుకోవడానికి కారణం అదేనా..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు మారుమోగిపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ప్రియాంకను ఇష్టపడే జనాలు చాలా అరుదుగా ఉంటారు. కారణం.. ఎప్పటి వరకు తెలుగు సినిమాలను చేయకపోవడమే. అసలు తెలుగు సినిమాలపై ఇంట్రెస్టే చూపించని ప్రియాంక.. తెలుగు సినిమాలను పొగిడిన సందర్భాలు కూడా లేవు. మిగతా బాలీవుడ్ స్టార్స్ అంతా తెలుగు హీరోలన్నీ ఏదో ఒక మూమెంట్లో ప్రశంసిస్తూ వచ్చారు. కానీ.. ప్రియాంక మాత్రం ఎప్పుడు అలా తెలుగు స్టార్స్ ను కనీసం […]
మహేష్ బాబు, మణిశర్మ మధ్య గ్యాప్ కు కారణం అదేనా.. తప్పు ఎవరిదంటే..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్న మహేష్.. ఫ్లాప్ సినిమాలను కూడా మూటకట్టుకున్నారు. అయితే ఆయన సినిమాలో ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు సైతం మ్యూజికల్ హిట్‌గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. మ్యూజిక్ వల్లే హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. కాగా.. మహేష్ కెరీర్ ప్రారంభం నుంచి ఆయనకు ఎన్నో సినిమాల్లో సక్సెస్ఫుల్ మ్యూజిక్ అందించి.. మ్యూజికల్ హిట్లుగా […]