సితార అల్లరి కి మహేశ్ బాబు ఏం చేస్తున్నాడో చూడండి.. గ్రేట్ ఫాదర్..!!

నేడు ఫాదర్స్ డే. ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి -కొడుకులు-కూతుర్లు. కాగా ఇలాంటి క్రమంలోనే సినిమా స్టార్స్ కూడా తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు , ఈ క్రమంలోనే ఘట్టమనేని ఆడపడుచు సితార తన తండ్రి మహేష్ బాబుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసింది . లేటెస్ట్గా మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తండ్రితో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియా […]