ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో.. ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ..మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ..మరోసారి మహేష్ బాబుతో జతకట్టబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే “సర్కారు వారి పాట” అనే సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబు కలిసి నటించారు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్టుగా […]