టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశాడు మహేష్. ఈ సినిమాతో ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు రాజమౌళి. కాగా.. ప్రస్తుతం ఈ రేంజ్లో దూసుకుపోతున్న మహేష్.. కెరీర్ ప్రారంభంలో అడపాదడపా సక్సస్లను అందుకుంటూ వచ్చిన మహేష్.. ఒకడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో భారీ సక్సెస్‌లు తన […]