టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్ది.. యంగ్ లుక్‌తో మెస్‌మరైజ్ చేస్తున్న మహేష్.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు తన డైట్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. తన లుక్‌ను మెయింటైన్ చేస్తున్న మహేష్.. తాజాగా విదేశాలకు వెళ్ళగా.. దానికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఈ […]