థ్రిల్లింగ్‌గా `కిన్నెరసాని` ట్రైల‌ర్‌..చిరంజీవి చిన్న‌ల్లుడు అద‌ర‌గొట్టాడుగా!

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కిన్నెర‌సాని`. కాశిష్ ఖాన్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి నిర్మించారు. రవీంద్రవిజయ్‌ కీలకపాత్ర పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ కిన్నెర‌సాని ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. `నీ ముందున్న సముద్ర […]

ఆక‌ట్టుకుంటున్న తేజ స‌జ్జ‌ `ఇష్క్‌` ట్రైల‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జ తాజా చిత్రం `ఇష్క్‌`. నాట్ ఏ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్‌. య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ దక్షినాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రమిది. ఇందులో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితిలు అదుపులోకి […]